xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం

23-09-2026 14:39
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ - జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు.కాగా విజయవాడలోని లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తో సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విజయవాడ శాప్ కార్యాలయం జరిగిన ఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
xPress24, Tadepalli, September 23, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గుంటూరు జిల్లా  తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో  బుధవారం  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ - జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై  జగన్మోహన్ రెడ్డి  చర్చించారు.కాగా  విజయవాడలోని లోక్ భవన్ లో రాష్ట్ర  గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తో  సాయంత్రం  జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విజయవాడ శాప్ కార్యాలయం జరిగిన ఘటనలపై  గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.