xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
తెలంగాణ

వాంకిడిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

02-10-2026 16:58
వాంకిడిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
ఆసిఫాబాద్ జిల్లావాంకిడి మండల సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, ఏఏంవిఐ మోహన్ బాబు తదితరులు హాజరై మొక్కలు నాటి గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
xPress24, HYDERABAD, October 2,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.