తెలంగాణ
వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
23-09-2026 17:28

వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల 283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్‌లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు.
xPress24, HYDERABAD, September 23,