xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్

విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

12-10-2026 14:26
విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
దసరా పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
xPress24, Amaravati, October 12, అమరావతి, 12 అక్టోబర్  2026 : దసరా పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి  నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు విజయవాడలో బయలుదేరి, అదే రోజు రాత్రి  తిరుపతి చేరుకుంటుందని,  తిరుగు ప్రయాణంలో  07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం  విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.  ఈ ప్రత్యేక రైలు పెద్దవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజాం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.