ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ఈ రోజు ‘స్వచ్ఛథాన్–2026’ పరుగు
02-10-2026 09:48

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడలో నగరంలో ఈ రోజు ‘స్వచ్ఛథాన్–2026’ పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10కే, 5కే రన్‌లు నిర్వహిస్తున్నారు. ఈ రన్ ను ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
xPress24, Vijayawada, October 2,