xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
తెలంగాణ

వృద్ధుల ఆరోగ్య సంరక్షణ

06-10-2026 09:44
వృద్ధుల ఆరోగ్య సంరక్షణ
తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసాంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ మంత్రిని సోమవారం కలిసి ఇటీవల చేపట్టిన జపాన్‌ పర్యటన వివరాలను మంత్రికి వారు వివరించారు.జపాన్‌లో వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న విధానాలతో పాటు అక్కడి ప్రజారోగ్య వ్యవస్థ, ఆసుపత్రుల్లో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలను మంత్రికి వివరించారు.జపాన్‌ పర్యటనపై పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి, మరోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.
xPress24, Hyderabad, October 6, తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసాంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ మంత్రిని  సోమవారం  కలిసి ఇటీవల చేపట్టిన జపాన్‌ పర్యటన వివరాలను మంత్రికి వారు వివరించారు.జపాన్‌లో వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న విధానాలతో పాటు అక్కడి ప్రజారోగ్య వ్యవస్థ, ఆసుపత్రుల్లో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలను మంత్రికి వివరించారు.జపాన్‌ పర్యటనపై పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి, మరోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.