xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

వైద్యారోగ్యశాఖలో ఏఐ ఆధారిత పోర్టల్‌

28-09-2026 14:37
వైద్యారోగ్యశాఖలో ఏఐ ఆధారిత  పోర్టల్‌
వైద్యారోగ్యశాఖలో వినతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మేధ - ఏఐ ఆధారిత పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. కాగిత రహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న అర్జీలు, వివిధ శాఖల్లో ప్రక్రియలో ఉన్న అంశాలను డ్యాష్‌బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఈ తరహా వ్యవస్థను తొలిసారిగా వైద్యారోగ్యశాఖలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
xPress24, Amaravati, September 28, వైద్యారోగ్యశాఖలో వినతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మేధ - ఏఐ ఆధారిత  పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. కాగిత రహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా  కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కారమయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న అర్జీలు, వివిధ శాఖల్లో ప్రక్రియలో ఉన్న అంశాలను డ్యాష్‌బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఈ తరహా వ్యవస్థను తొలిసారిగా వైద్యారోగ్యశాఖలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.