xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

వరి పంటలో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన

12-10-2026 15:57
వరి పంటలో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన
వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములుకనూర్ సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ములుకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై.చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్ధతులపై రైతులకు వివరించారు. నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
xPress24, HYDERABAD, October 12,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.