తెలంగాణ
వరంగల్‌లో బతుకమ్మ వేడుకలు, నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
09-10-2026 16:58

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈరోజు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నహన్మకొండ పరిధిలోని హసన్‌పర్తి, భీమారం చెరువులను సందర్శించి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని కమిషనర్ సూచించారు.
xPress24, HYDERABAD, October 9,