xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
జాతీయం

వరల్డ్ కాంగ్రెస్ ఆన్ నానో మెడిసిన్-2026 -జితేంద్ర సింగ్

28-09-2026 10:57
వరల్డ్ కాంగ్రెస్ ఆన్ నానో మెడిసిన్-2026 -జితేంద్ర సింగ్
రాబోయే రోజుల్లో ఖచ్చితత్వంతో కూడిన చికిత్స, వ్యక్తిగత వైద్య సేవలకు `నానో మెడిసిన్` కీలక చోదకశక్తిగా మారనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ స‌హాయ‌ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన `వరల్డ్ కాంగ్రెస్ ఆన్ నానో మెడిసిన్ 2026` ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నానో మెడిసిన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ 174 కోట్ల రూపాయ‌ల‌ నిధులను కేటాయించినదని, 210 పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. నానోమీటర్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత వైద్య విధానంలోనే అత్యంత విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని మంత్రి కొనియాడారు.
xPress24, Krishna District, September 27,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.