తెలంగాణ
విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి
30-09-2026 16:07

హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్, స్త్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు.
xPress24, HYDERABAD, September 30,