xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వే స్టేషన్‌కు 130 ఏళ్లు

29-09-2026 09:44
విశాఖ రైల్వే స్టేషన్‌కు 130 ఏళ్లు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్, విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే వాల్తేర్–విశాఖ కాఫీ టేబుల్ బుక్‌ను జీఎం సందీప్ మాధుర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 14కు పెంచనున్నట్లు తెలిపారు.
xPress24, Visakhapatnam, September 29, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  వార్షికోత్సవ వేడుకలను   ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్, విశాఖ రైల్వే స్టేషన్  చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే వాల్తేర్–విశాఖ కాఫీ టేబుల్ బుక్‌ను జీఎం సందీప్ మాధుర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 14కు పెంచనున్నట్లు  తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.