xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
ఆంధ్రప్రదేశ్

వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల పెంపు

02-10-2026 15:43
వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల పెంపు
బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాలను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచే అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 11 వందల 50 నుంచి 12 వందల 65 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 14 వందల నుంచి 16 వందల రూపాయలకు, ఇంటర్‌తో పాటు ఆపై తరగతుల విద్యార్థులకు 16 వందల నుంచి 18 వందల రూపాయలకు పెంచారని వెల్లడించారు. పెంచిన భోజన భత్యాలకు అనుగుణంగా వారంలో ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, మూడు రోజులు చికెన్, ప్రతిరోజూ పాలు, పండ్లు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
xPress24, Amaravathi, October 2, బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాలను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచే అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 11 వందల 50 నుంచి 12 వందల 65 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 14 వందల నుంచి 16 వందల రూపాయలకు, ఇంటర్‌తో పాటు ఆపై తరగతుల విద్యార్థులకు 16 వందల నుంచి 18 వందల రూపాయలకు పెంచారని వెల్లడించారు. పెంచిన భోజన భత్యాలకు అనుగుణంగా వారంలో ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, మూడు రోజులు చికెన్, ప్రతిరోజూ పాలు, పండ్లు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.