తెలంగాణ
సీఈసీ తొలగింపునకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ధర్నా
28-09-2026 16:49

ప్రధాన ఎన్నికల కమీషనర్ ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
xPress24, HYDERABAD, September 28,