తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డికి ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు
25-09-2026 15:17

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్ - 2026' బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతి సందర్భంగా, నిలంబూర్‌లో ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు.
xPress24, HYDERABAD, September 25,