తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటన
30-09-2026 16:05

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
xPress24, HYDERABAD, September 30,