తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన
07-10-2026 15:04

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి తో పాటు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, రోహిన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు.
xPress24, HYDERABAD, October 7,