తెలంగాణ
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్ష
30-09-2026 16:09

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. లో రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్‌ఐఆర్, రీ-సర్వే, సాదాబైనామా, 22-ఎ, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి-షాదీముబారక్, కోర్టు కేసులు, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
xPress24, HYDERABAD, September 30,