xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి కవిత ధర్నా

05-10-2026 15:46
సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి కవిత ధర్నా
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకులు భారీ ముట్టడి, ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థ లాభాల్లో 35 శాతం బోనస్ చెల్లింపు, విజిలెన్స్ వేధింపులు నిలిపివేసి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి రెండు నెలల సమయమిచ్చిన కవిత, నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
xPress24, HYDERABAD, October 5,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.