xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

15-10-2026 09:54
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు.13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేశారు.
xPress24, Vijayawada, October 15, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా  విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా  ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం  నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు.13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నవంబర్ 3న నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.