xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
విద్య

సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం -పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌

23-09-2026 05:30
సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం.. ఆరోగ్యం, విద్య, ఇ-గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే గొడుగు కింద అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమ తదుపరి దశను.. టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్‌లు, సేవా భాగస్వాములతో ఆయ‌న ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ.. జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్య‌మం పోస్టులో పేర్కొన్నారు. కాగా.. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్-సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఆయ‌న ఈరోజు సమీక్షించారు.
xPress24, Krishna District, September 21,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.