తెలంగాణ
సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కీలకం: ఖమ్మం జిల్లా న్యాయమూర్తి
30-09-2026 14:38

పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమనే నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
xPress24, HYDERABAD, September 29,