xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
తెలంగాణ

సూర్యాపేటలో దివ్యాంగుల కోసం ఉచిత న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

26-09-2026 14:35
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో... జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా సెషన్స్ జడ్జి శివరాం ప్రసాద్ ప్రారంభించారు.
xPress24, SURYAPET, September 26, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో... జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా సెషన్స్ జడ్జి శివరాం ప్రసాద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ భవ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ... వికలాంగులు ,దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా మరింత విస్తృతమైన సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బైట్.. శివరాం ప్రసాద్, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి

🎥 వీడియో

సూర్యాపేటలో దివ్యాంగుల కోసం ఉచిత న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.