తెలంగాణ
సిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
30-09-2026 16:05

కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకొని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మినారాయణ అందిస్తారు.
xPress24, HYDERABAD, September 30,