తెలంగాణ
హైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
05-10-2026 15:53

హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల 'నల్సా' సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరైన ఈ సదస్సులో డిజిటల్ ఆధారాలు, పిల్లల లైంగిక నేరాల నివారణ, డిజిటల్ బాల్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించగా, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముద్రించిన పుస్తకాలను అతిథులు విడుదల చేశారు.
xPress24, HYDERABAD, October 5,