xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం

03-10-2026 09:40
హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం
హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగా అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపునకు, మౌలిక వసతుల కల్పన అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని పేర్కొన్నారు.
xPress24, Ongole, October 3, హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగా అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపునకు, మౌలిక వసతుల కల్పన అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.