xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
అంతర్జాతీయం

హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని ముగిగిన చమురు ట్యాంకర్

15-10-2026 09:46
హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని ముగిగిన చమురు ట్యాంకర్
హర్మూజ్ జలసంధిలో మందుపాతరను (సీమైన్) ఢీకొని ఒక చమురు ట్యాంకర్ మునిగిపోయింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించవద్దని ఇరాన్ ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
xPress24, other, October 14, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై దాడులు జరుగుతుండగా, నీటి అడుగున ఉన్న మందుపాతరలు తీవ్ర ముప్పుగా మారాయి. తాజాగా ఒక చమురు ట్యాంకర్ సీమైన్‌ను ఢీకొని జలసంధిలో మునిగిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. ప్రమాదకర మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొంది. 2,500 కంటైనర్లతో ప్రయాణం మునిగిపోయిన సరుకు రవాణా నౌకలో 2,500 కంటైనర్ల కార్గో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నౌక ఏ దేశానికి చెందినది, ఇందులో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యల నిమిత్తం సమాచారం సేకరిస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలు తమ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి గుండా ఎలాంటి నౌకలు ప్రయాణించడానికి ప్రయత్నించవద్దని ఇరాన్ మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఉద్రిక్తతల వేళ అమర్చిన మందుపాతరల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.